img
Suburban Collection Showplace

46100 Grand River Ave, Novi , MI 48374

July 3rd -5th, 2025

TANA Katha Keli

ఉత్తర అమెరికాలో నివసిస్తున్న తెలుగు వారు అందరికీ నమస్కారం! ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), తెలుగు భాష, సాహిత్యం మరియు పరివ్యాప్తి పై చేస్తున్న కృషి అనిర్వచనీయం. అమెరికాలో నివసిస్తున్న పిల్లలు మరియు పెద్దలకు తెలుగు భాష పై మక్కువ , పటిష్ఠత, అభిరుచి పెంచడంతో పాటు పిల్లలకు భావ ప్రకటన పెంపుదల కోసం ‘తానా - తెలుగు పరివ్యాప్తి కమిటీ’ ఆధ్వర్యంలో ‘కథా కేళి’ కథలు చెప్పే పోటీలు’ నిర్వహిస్తున్నాం. కథలు చెప్పడం మన ప్రాచీన సంస్కృతి, ఈ ‘కథా కేళి’ పోటీలకు నమూనా గా 100 చిట్టి నీతి కథలను అందరూ సులువుగా చదివి, పోటీకి ప్రిపేర్ అవ్వడానికి, మీకు ఓక .pdf పుస్తక రూపంలో పొందుపరచి ఇస్తాము. ఈ పోటీల్లో, ఉత్తర అమెరికాలో నివసిస్తున్న వారు ఎవరైనా పాల్గొనవచ్చును. ఈ పోటీలలో మీతో పాటు మీ పిల్లలను ప్రోత్సహించి భాగస్వాములు చేయవలసిందిగా కోరుచున్నాము.

© 2025 TANA Conference. All Rights Reserved.

KEEP IN TOUCH

Design & Developed by Arjunweb

Site Best Viewed in Chrome at 1366, 1600 & 1920  Resolution