img
Suburban Collection Showplace

46100 Grand River Ave, Novi , MI 48374

July 3rd -5th, 2025

Women's

ప్రపంచ వ్యాప్తంగా విద్య, వైద్య, రాజకీయ, సాంకేతిక రంగాలలో ముందంజ వేస్తూ, ఎన్నో విజయాలను తమ సొంతం చేసుకొని ఆదర్శంగా నిలుస్తున్న మహిళలు, వారి విజయ రహస్యాలను తానా మహా సభలలో మనతో పంచుకోవడానికి వస్తున్నారు. మహిళా విభాగం వారు వినూత్నమైన కార్యక్రమాలను తానా మహా సభలలో మీ ముందుకు తీసుకు వస్తున్నారు. అందరూ మహిళా విభాగం వారు నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగస్వాములు కావాలని కోరుతూ ఇదే మా ఆహ్వానం.

#23rdTANAConference
#PhiladelphiaConference 
#TANA2023
 

 

                                                                            

© 2025 TANA Conference. All Rights Reserved.

KEEP IN TOUCH

Design & Developed by Arjunweb

Site Best Viewed in Chrome at 1366, 1600 & 1920  Resolution